Mahesh Babu: మహేష్ బాబు- త్రివిక్రమ్.. టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకొనే కాంబోలో ఈ కాంబో టాప్ 5 లో ఉంటుంది. అంతలా వీరి కాంబోకు ఫ్యాన్స్ ఉన్నారు.అతడు సినిమాతో వీరి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఒక సీరియస్ క్యారెక్టర్ తో మహేష్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పటికీ నందు ఒక ఎమోషన్. ఇక మహేష్ అంటే.. ఒక సీరియస్ లుక్ ఉంటుంది.