సూపర్ స్టార్ మహేష్ బాబు యావరేజ్ సినిమాలతో కూడా సాలిడ్ హిట్స్ కొట్టడంలో దిట్ట. రెండు మూడు సినిమాల అనుభవం ఉన్న దర్శకులతో కూడా 150-200 కోట్లు ఈజీగా రాబట్టడం మహేష్ కి అలవాటైన పని. అందుకే మహేష్ ని అందరూ రీజనల్ కింగ్ అంటుంటారు. ఈ కింగ్ ఇప్పుడు మాటల మాంత్రికుడితో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. జనవరి 12న సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా,…