సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఊర మాస్‌గా రాబోతున్నట్టు, జస్ట్ అలా మాస్ స్ట్రైక్ వీడియోని శాంపిల్‌గా రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మాస్ లుక్, బీడి స్టైల్, ఆ స్వాగ్, తమన్ బీజీఎమ్.. ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. మాస్ స్ట్రైక్ గ్లింప్స్ 24 గంటల్లో ఏకంగా 25 మిలియన్ వ్యూస్ సొంతం…