Four Arrested in Guntur Kaaram Negative Publicity Case: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా బాగుందంటే కొంతమంది మాత్రం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద…