ఓవర్సీస్ లో చాలా స్టేబుల్ గా కలెక్షన్స్ రాబట్టే హీరోల్లో మహేష్ బాబు టాప్ ప్లేస్ లో ఉంటాడు. అత్యధిక వన్ మిలియన్ డాలర్స్ సినిమాలు మహేష్ బాబు పేరు పైనే ఉంటాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా మహేష్ బాబుకి చాలా స్ట్రాంగ్ రీజియన్. ఇక్కడ ప్రీమియర్స్ నుంచే రికార్డులు సెట్ చేయడం మహేష్ కి అలవాటైన పని. ఎప్పటిలాగే ఈసారి కూడా గుంటూరు కారం సినిమాతో డే 1+ప్రీమియర్స్ తో మహేష్ కెరీర్ బెస్ట్ ఫిగర్స్…
టాక్ బాగోలేకుంటే ఏ సినిమా అయినా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతుందేమో కానీ మహేష్ బాబు సినిమా మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం… టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టడం మహేష్ సినిమాల స్టైల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మహేష్ బాబుకి సూపర్ స్ట్రాంగ్ బేస్ ఉంది. దీని కారణంగా మహేష్ బాబు నుంచి ఏ సినిమా వచ్చినా అది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర మరీ ముఖ్యంగా…