Home
Guntur Kaaram On Jan 12th
Guntur Kaaram On Jan 12th News
-
Guntur Kaaram: Day 1… అన్ని సెంటర్స్ లో ఆల్ టైం రికార్డ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజ్ ఎలా ఉందో… ప్రస్తుతం గుంటూరు కారం హైప్ చూస్తే చెప్పొచ్చు. అతడు, ఖలేజా సినిమాల్లా కాకుండా సాలిడ్ థియేటర్ హిట్ కొట్టేలా మాస్ బొమ్మగా గుంటూరు కారం వస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే… మహేష్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది గుంటూరు కారం. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. మహేష్ బాబు ఎమోషనల్ స్పీచ్‌తో గుంటూరు కారం పై… -
Sankranthi Movies: సంక్రాంతి సినిమాల జాతకం తెలిసే రోజు వచ్చేసింది…
ప్రతి ఇయర్ సంక్రాంతిలాగే… ఈ ఇయర్ కూడా సంక్రాంతికి పెద్ద సినిమాలు రేస్ లోకి వచ్చాయి. మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. జనవరి 12న హనుమాన్, గుంటూరు కారం… 13న సైంధవ్, 14న నా సామిరంగ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో హనుమాన్ సినిమాకి ఇప్పటికే పెయిడ్ ప్రీమియర్స్ సెట్ అయిపోయాయి. జనవరి 11 నుంచి హనుమాన్ పెయిడ్… -
Heroes: ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్… హీరోలు వేరు కానీ ఎమోషన్ మాత్రం ఒకటే
హీరోల అభిమానులు ఎప్పుడు ఎలా ఉంటారు? దేనికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియదు. ఒకరి పైన అభిమానం ఇంకొకరిపైనా ద్వేషంగా మారుతోంది. అభిమానాన్ని చాటు క్రమంలో హీరోల అభిమానులు ఇతరులపై నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ మరణానికి బాధతో స్టేజ్ పైన కన్నీరు పెట్టుకున్నాడు. తండ్రి లేకపోవడంతో ఎన్టీఆర్… అభిమానులే నాకు అన్నీ అని ఎమోషనల్ గా మాట్లాడాడు.… -
Guntur Kaaram: ఈ రోజు దద్దరిల్లిపోద్ది… SSMB 29 కోసం వెయిటింగ్
మరో మూడు రోజుల్లో రమణగాడి రచ్చ స్టార్ట్ కానుంది. అయితే అది థియేటర్లో కానీ దానికంటే ముందు రమణగాడి కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదని… ఈ రోజు జరగనున్న ఈవెంట్ చెబుతోంది. జనవరి 6న హైదరాబాద్‌లో జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేసిన మేకర్స్… ఇప్పుడు గుంటూరులో గుంటూరు కారం ప్రీ రిలీజ్… -
Guntur Kaaram Trailer: ‘సలార్’ రికార్డ్‌ని మడతబెట్టిన గుంటూరు కారం!
రీజనల్ లెవల్లో మహేష్ బాబునే కింగ్ అని మరోసారి గుంటూరు కారం ట్రైలర్ ప్రూవ్ చేసింది. మహేష్, త్రివిక్రమ్ కాంబోకి ఉన్న క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మరోసారి రుజువైంది. 24 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టి దుమ్మురేపింది గుంటూరు కారం ట్రైలర్. యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 39 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సౌత్ ఇండియన్ ట్రైలర్‌గా గుంటూరు కారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. దక్షిణాదిలోనే… -
Mahesh Babu: రీజనల్ సినిమాతో ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ లేస్తుందా?
“అన్ని సెంటర్స్ లో రాజమౌళి సినిమాల కలెక్షన్స్ ఫిగర్స్ కి దగ్గరగా ఉంటాం” ఇది గుంటూరు కారం ప్రొడ్యూసర్ నాగ వంశీ ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట. ఈ మాటని మహేష్ నిజం చేసి చూపించేలా ఉన్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో 13 ఏళ్ల తర్వాత సినిమా చేస్తున్న మహేష్, గుంటూరు కారం సినిమాతో మాస్ అవతారంలోకి వచ్చేసాడు. ఎవరెన్ని పాన్ ఇండియా సినిమాలు చేసినా ఇప్పటివరకూ రీజనల్ సినిమాలు మాత్రమే చేస్తూ… -
Guntur Kaaram: సలార్ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్… ఈరోజు ఏం చేస్తాడు మీ హీరో?
డిజిటల్ రికార్డ్స్ అనగానే టాలీవుడ్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గుర్తొస్తారు. ఈ ఇద్దరూ తమ సినిమాల అప్డేట్ ఎప్పుడు బయటకి వచ్చినా పాత రికార్డుల బూజు దులిపి కొత్త రికార్డులు సెట్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఎవరైనా వీరి రికార్డులు బ్రేక్ చేసినా వెంటనే వాటిని మళ్లీ బ్రేక్ చేసి తమ పేరు పైకి వచ్చేలా చేస్తారు. రికార్డులు అనే కాదు సోషల్ మీడియాలో మోస్ట్ యాక్టివ్ గా ఉండే ఫ్యాన్ బేసుల్లో… -
Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్… -
Mahesh Babu: బాబు బీడీని వదలట్లేదుగా…
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ ట్రైలర్ కోసం మహేష్ అభిమానులు గత 24 గంటలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ ట్రైలర్ కౌంట్ డౌన్ గంటలకి పడిపోవడంతో ఘట్టమనేని అభిమానుల్లో ఎక్కడ లేనంత జోష్ మొదలయ్యింది. ఈ మహేష్ బాబుని చూడడానికి, ఇలాంటి మాస్ మహేష్ బాబుని చూడడానికి ఫ్యాన్స్ గత ఆరేడేళ్లుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతుంది.… -
Guntur Kaaram Trailer: ట్రైలర్ వచ్చే లోపు కాస్త హైప్ పెంచుకుందాం
మెసేజులు ఇచ్చే మహేష్ బాబుని చూసి అలసిపోయిన ఘట్టమనేని అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టడానికి గుంటూరు కారం సినిమా రాబోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపిస్తూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. జనవరి 12న వరల్డ్ వైడ్ థియేటర్స్ లోకి రానున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ ఈరోజు బయటకి రానుంది. గుంటూరు కారం సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలు ట్రైలర్ రిలీజ్ తో మరింత పెరగనున్నాయి. ట్రైలర్…
తాజావార్తలు
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!