Home
Guntur Kaaram On Jan 12th
Guntur Kaaram On Jan 12th News
-
Guntur Kaaram: రీజనల్ కింగ్ కి సోలో రిలీజ్ పడితే రికార్డ్స్ లేస్తాయ్
2024 సంక్రాంతి సీజన్ లో స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, లాల్ సలామ్, అయలాన్, సైంధవ్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలి, పండగ అంటే ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో తప్పులేదు కానీ ఈ రేసులో మహేష్ బాబు కూడా ఉన్నాడు.… -
Gutur Kaaram: కొరటాల శివతో వర్క్ చేయకముందు ఉండే మహేష్ ని చూస్తారు…
సూపర్ స్టార్ మహేష్ బాబుని ఈ మధ్య కాలంలో సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలనే ఎక్కువగా చేస్తున్నాడు, పూర్తిగా మాస్ సినిమా చెయ్యట్లేదు అనే కామెంట్స్ అభిమానుల నుంచే ఎక్కువగా వినిపిస్తున్నాయి. హిట్స్ కొట్టినా కూడా ఘట్టమనేని అభిమానులని మహేష్ సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట, మహర్షి… ఈ సినిమాలు హిట్ అయ్యాయి, మహర్షి సినిమాకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది అయినా కూడా మాస్ ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయింది. నిజానికి మహేష్… -
Naga Vamshi: అవన్నీ చెత్త వార్తలు… నమ్మకండి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ప్రమోషనల్ కంటెంట్ కన్నా ఎక్కువగా గుంటూరు కారం సినిమాను తన మాటలతోనే ప్రమోట్ చేసాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. ఎన్ని సినిమాలు… -
Guntur Kaaram: దిద్దుబాటు చర్యలా? మూడో పాట అప్పుడే బయటకి వస్తుందా?
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూడో సారి కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రీజనల్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ గుంటూరు కారం రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఘట్టమనేని అభిమానుల్లో జోష్ పెంచుతోంది. మాస్ స్ట్రైక్ వీడియో, పోస్టర్స్, ధమ్ మసాలా సాంగ్ గుంటూరు కారం సినిమాపై అభిమానుల అంచనాలని మరింత పెంచాయి.… -
Guntur Kaaram: ట్రోల్ చేసిన వాళ్లకి అది చూపించిన నాగ వంశీ… వాళ్లు మహేష్ అభిమానులు సార్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రమోషన్స్ ని స్పీడప్ చేసిన మేకర్స్ గుంటూరు కారం నుంచి సెకండ్ సింగల్ ‘ఓ మై బేబీ’ని రిలీజ్ చేసారు. థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ లిరిక్స్ ని రామాజోగయ్య శాస్త్రి రాసాడు. ఈ సాంగ్… -
Ghattamaneni Fans: థమన్- ఓ మై బేబీ సాంగ్ పై నెగటివ్ ట్రెండ్… అభిమానులే చేస్తున్నారు
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఘట్టమనేని అభిమానులే. సినిమా జస్ట్ యావరేజ్ అన్నా చాలు దాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చేస్తారు తేడా కొడితే మాత్రం ఆ సినిమాని ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితం చేస్తారు. క్రిటిక్స్ బాగోలేదు అని రాసినా కూడా సినిమా తమకి నచ్చితే మాత్రం ఆ మూవీని రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు పెట్టే వరకూ తీసుకోని వెళ్తారు. ఇలా ఎప్పుడూ జెన్యూన్… -
Guntur Kaaram: ఇవెక్కడి సెంటిమెంట్లు… మహేష్ ఫ్యాన్స్ కి భయమా?
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్… -
Prabhas Mahesh: సోషల్ మీడియాను కబ్జా చేసిన ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్!
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎవ్వరి సినిమాలు రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంటారు రెబల్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్. తమ… -
Guntur Kaaram: మహేష్ కోసం మాటలే కాదు పాటలు కూడా రాస్తున్న మాంత్రికుడు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత… -
Mahesh Babu: నెల రోజుల్లో రిలీజ్ ఉంది స్పీడ్ పెంచండి… అప్డేట్ కోసం సోషల్ మీడియాలో ట్రెండ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గుంటూరు కారం. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటూ ఉంది. ఇటీవలే మహేష్ బాబు, మీనాక్షి చౌదరిలపై కొన్ని సీన్స్ అండ్ ఒక సాంగ్ షూట్ చేసారు చిత్ర యూనిట్. నెక్స్ట్ సాంగ్ ని కేరళలో మహేష్ బాబు అండ్ శ్రీలీలపై షూట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్…
తాజావార్తలు
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
-
CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?