యంగ్ హీరోయిన్ శ్రీలీల సోషల్ మీడియాని తన అందంతో కట్టి పడేస్తుంది. సినిమాల్లో తన గ్లామర్ అండ్ డాన్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తున్న శ్రీలీల, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. శ్రీలీల నటిస్తున్న సినిమాల నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఒకేసారి రిలీజ్ కావడమే ఇందుకు కారణం. పంజా వైష్ణవ్ తేజ్ తో శ్రీలీల నటిస్తున్న ఆదికేశవ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో…
గుంటూరు కారం సినిమాని ఏ టైమ్ లో సెట్స్ పైకి వెళ్లిందో కానీ ఈ సినిమా నుంచి లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అయినా సరే వెంటనే షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ బయటకి వచ్చేస్తుంది. గుంటూరు కారం సినిమాని కేవలం తన ప్రెస్ మీట్స్ తోనే ప్రమోట్ చేస్తున్న ప్రొడ్యూసర్ నాగ వంశీ… లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ అనగానే స్కై హై…