Naga Vamsi Response on Guntur Kaaram Fake Collections allegations: గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో కాస్త సినిమా యూనిట్ పెంచి అనౌన్స్ చేస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.…