Dum Masala Song Promo Released from Guntur Kaaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరి నిరీక్షణ ఫలించింది. వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ‘గుంటూరు కారం’ సినిమాలో ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయ్యి ‘దమ్ మసాలా’ ప్రోమోను విడుదల చేసింది. ఇక మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా నవంబర్ 7న సాంగ్ విడుదల…