Terrorist Attack : ఆఫ్రికన్ దేశమైన మాలిలో పరిస్థితి నిరంతరం దిగజారుతోంది. హింస ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోసారి, ముష్కరులు వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.