Hulchul With Gun : హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డుపై ఓపెన్ టాప్ జీప్‌లో ప్రయాణిస్తూ తుపాకీ ప్రదర్శన చేసి హంగామా సృష్టించిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఓ గుంపు యువకులు ఓపెన్ టాప్ జీప్‌లో వేగంగా ప్రయాణిస్తూ గట్టిగా కేకలు వేయడం, రోడ్డు మీద వెళ్లే ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఆకతాయితనాన్ని ప్రదర్శించారు. అంతేకాకుండా, జీప్ డాష్ బోర్డు…
హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.