టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవలే “ఏ1 ఎక్స్ ప్రెస్” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ చిత్రానికి విభిన్నమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ హీరో “గల్లీ రౌడీ” చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ కామెడీ ఎంటర్టైనర్ కు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా… బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వివా హర్ష, పోసాని, వెన్నెల కిషోర్ లు ఈ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎంవివి…