ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు ఆహా అనిపిస్తే మరికొన్ని వీడియోలు ఎందుకు ఈ ఖర్మ అనిపిస్తున్నాయి.. ఇటీవల మ్యాగీతో ఐస్ క్రీమ్ ను చూసాము.. అలాగే చాక్లేట్ తో రకరకాల వంతకాలను చూసాము.. అంతేకాదు గులాబ్ జామ్ దోసను కూడా మీరు చూసే ఉంటారు.. ఇప్పుడు గులాబ్ జామ్ తో నూడిల్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. వింటుంటే డోకు వస్తుంది కదా…