Home
Gujarat News
Gujarat News News
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
Gandhi Reel Row: గుజరాత్‌లోని సూరత్‌లో సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన రీల్ పోస్ట్ చేసిన కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. మహాత్మా గాంధీ చిత్రంతో ఉన్న రూ.500 కరెన్సీ నోటును అభ్యంతరకర రీతిలో చూపిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన మహిళను 47 ఏళ్ల సిమ్రాన్ పటేల్‌గా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ ఫాలోవర్లు సిమ్రాన్ పటేల్ సూరత్‌లోని అదాజన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 10… -
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
Smit Machchhar: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనలో హీరోగా నిలిచిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. దుబాయ్ నుంచి టెల్అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి, విమానాన్ని కూల్చే ప్రయత్నం చేశాడు. ఈ దాడిని అడ్డుకుని ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా స్మిత్ కీలక పాత్ర పోషించారు. గుజరాత్ నివాసి అయిన స్మిత్ మచ్చర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ‘‘విశిష్ట గుజరాత్ గరిమా… -
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
Kutch Kadwa Patidar Samaj Announces Third Child Incentive: సాధారణంగా చిన్న కుటుంబం, ఇద్దరు పిల్లల నినాదాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే గుజరాత్‌లోని ఓ సామాజిక వర్గం మాత్రం తగ్గుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని భిన్నమైన నిర్ణయం తీసుకుంది. కుటుంబంలో మూడో బిడ్డ పుడితే ఆ శిశువు పేరుతో రూ.50,000 ఫిక్స్డ్ డిపాజిట్ (FD) చేయనున్నట్లు కచ్ కడ్వా పటిదార్ సమాజం ప్రకటించింది. సూరత్‌లోని కడోదరాలో జరిగిన కచ్ కడ్వా పటిదార్ సమాజం దక్షిణ గుజరాత్… -
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
గుజరాత్‌లోని మోర్బీ తాలూకా విర్పర్దా గ్రామంలో ఓ వ్యవసాయ బావి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా నిశ్చలంగా ఉండాల్సిన బావి నీరు అలల మాదిరిగా కదులుతున్నట్లు కనిపించడంతో గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. బావిలో నీటి కదలికలకు అసలు కారణమేంటో తెలుసుకునేందుకు వివరమైన నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బావిని పరిశీలించిన జిల్లా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో వైరల్… -
Bharat Taxi Launch: ఓలా, ఉబర్‌లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
Bharat Taxi Launch: దేశీయ రవాణా రంగంలో సరికొత్త సహకార విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి కో-ఆపరేటివ్ మోడల్ డ్రైవర్-ఓనర్షిప్ రైడ్-హెయిలింగ్ సర్వీస్ ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) సేవలను కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా శనివారం గుజరాత్లో అధికారికంగా ప్రారంభించారు. తొలి విడతగా గుజరాత్‌లోని 14 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రెండేళ్లలో ఈ సేవలను దేశవ్యాప్తంగా 500… -
Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్
ప్రస్తుతం భారత్‌లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ కష్టాలు ప్రజలను ముప్ప తిప్పలు పెడుతున్నాయి. -
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ముఖ చిత్రాన్ని మార్చేశాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో పలు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. -
Gujarat: సూరత్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
గుజరాత్లో ఘోరం జరిగింది. సూరత్‌లో ప్రముఖ వస్త్ర వ్యాపారవేత్త అశోక్ కేజ్రీవాల్ కుటుంబానికి చెందిన కోడలు ఖ్యాతి కేజ్రీవాల్ (28) ఆత్మహత్య చేసుకుంది. -
Gujarat: ప్రధాని మోడీ రాష్ట్రంలో ముగ్గురు ఉగ్రవాదుల కలకలం.. ఉగ్రదాడికి కుట్ర..!
Gujarat: ప్రధాని సొంత రాష్ట్రంలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) ఓ పెద్ద విజయాన్ని సాధించింది. చాలా కాలంగా అంతుచిక్కని ISIS-సంబంధిత ఉగ్రవాదులను ఉమ్మడి ఆపరేషన్‌లో అరెస్టు చేశారు. ఇందులో ఒకడపై ఏడాది పాటు భద్రతా సంస్థల నిఘా పెట్టినట్లు చెబుతున్నారు. ఉగ్రవాద దాడికి కుట్ర పన్నుతున్నట్లు కనుగొన్నారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు ISISతో ముడిపడి ఉన్న రెండు వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని చెబుతున్నారు. ఏటీఎస్(Anti-Terrorism Squad) ఈ ఉగ్రవాదులను ఏడాది… -
Declared Dead Alive: రోగి చనిపోయినట్లు ప్రకటించిన వైద్యులు.. కానీ 15 నిమిషాల తర్వాత అద్భుతం..
Declared Dead Alive: ఇది నిజంగా అద్భుతం.. ఎందుకంటే వైద్యులు చనిపోయాడని ప్రకటించిన వ్యక్తికి అకస్మాత్తుగా 15 నిమిషాల తర్వాత ప్రాణం తిరిగి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా.. గుజరాత్‌లోని సూరత్‌లో. సూరత్‌లోని న్యూ సివిల్ హాస్పిటల్‌లోని వైద్యులు ఒక రోగి మరణించినట్లు ప్రకటించారు, కానీ 15 నిమిషాల తర్వాత, ఆయన గుండె అకస్మాత్తుగా మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ సంఘటన కేవలం ఆసుపత్రిలో మాత్రమే కాకుండా మొత్తం సూరత్ నగరంలో చర్చనీయాంశంగా…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!