PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
- పొదుపుగా జీవించండి
- వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాల ముఖ చిత్రాన్ని మార్చేశాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో పలు దేశాల్లో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. అయితే ఇన్ని ఇబ్బందులు వచ్చినా భారత ప్రభుత్వం ధరలు పెంచకుండా నెట్టికొచ్చింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ మధ్యప్రాచ్యంలో పరిస్థితులు నార్మల్ స్థితికి రాలేదు. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోయాయి. నిల్వలు కూడా భారీగా తగ్గిపోయాయి. దీంతో ఆయిల్ సంస్థలు రోజుకి వెయ్యి కోట్లు నష్టాలు చూస్తున్నాయి. ఇప్పటికే లక్షల కోట్లు నష్టపోయాయాయి.
ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ వేదికగా దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో పర్యటిస్తున్న మోడీ మరోసారి దేశ ప్రజలకు 24 గంటల్లో మళ్లీ కీలక విజ్ఞప్తి చేశారు. ‘‘వంట నూనెను మితంగా వాడండి. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలి. మన అవసరాల్లో ముడి చమురు ఒక ముఖ్యమైన భాగం. చమురు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావాల నుంచి దేశాన్ని కాపాడాలి. పాఠశాలల్లో ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించండి. 24 గంటల్లో రెండోసారి బంగారం తక్కువగా కొనాలని.’’ దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇక మోడీకి సర్దార్ ధామ్ సర్దార్ గౌరవ్ రత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
- Maharashtra: షిండే-పవార్ భేటీ.. సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు..
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi was conferred with 'Sardar Gaurav Ratna' award in Vadodara.
(Source: DD News) pic.twitter.com/on3ZOZxqtm
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "The results from West Bengal, Assam, and Puducherry have created an atmosphere of enthusiasm across the entire country; furthermore, all of you, working together, have also created history. The results of the local body and… pic.twitter.com/n41xOAa7xa
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "Our youth should not be left directionless after completing their degrees simply due to a lack of experience. To address this, apprenticeship opportunities are being provided to them. Just imagine—in the times to come, the… pic.twitter.com/zEDSBV5hLG
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "The country's achievements over the last 10 to 12 years—spanning everything from sports to space technology—stand as the greatest proof of this. Our sons and daughters here in Gujarat are also reaping immense benefits from… pic.twitter.com/O4ElwoCsQt
— ANI (@ANI) May 11, 2026
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi says, "Over the past few years, the world has been continuously passing through unstable circumstances. First, the crisis of COVID, then global economic challenges, and now the rising tensions in West Asia. The impact of all these… pic.twitter.com/HdPPptNobU
— ANI (@ANI) May 11, 2026
తాజావార్తలు
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
-
Volkswagen Tayron: వోక్స్వ్యాగన్ టేరాన్ లైఫ్ లాంచ్.. 9 ఎయిర్‌బ్యాగ్స్, లెవెల్-2 ADASతో ప్రీమియం SUV.. ధర, ఫీచర్లు ఇవే
-
Prabhas : ఫౌజీ బడ్జెట్ రూ. 500 -600 కోట్లు.. బెంచ్‌మార్క్ సెట్ చేయబోతుందా?
-
Nithiin : నాని బ్యానర్లో నితిన్ హీరోగా సినిమా ఫిక్స్
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్‌తో సిరీస్‌లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!