Gujarat Crorepati Family: ఆస్తులు లేకపోయిన పూరిగుడిసెలో కూడా సంతోషంగా జీవించవచ్చు. ఎన్ని కోట్ల ఆస్తులున్న మనిషికి మనశ్శాంతి లేకపోతే వేస్ట్. అలాంటి ఓ వందల కోట్ల ఆస్తులున్న ఫ్యామిలీ వాటిన్నింటిని వదులుకుని సన్యాసుల్లో కలిసిపోయింది.
Women Lingerie : అహ్మదాబాద్‌లోని ధంధూకా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఇదే జరుగుతోంది.
Rath Yatra Accident: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జగన్నాథుని రథయాత్రలో భారీ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని దరియాపూర్ కడియనక ప్రాంతంలోని ఓ భవనంలోని రెండో అంతస్తు బాల్కనీలో ప్రజలు నిలబడి రథయాత్ర చూస్తున్న సమయంలో కూలిపోయింది.
Gujarat : గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్ట్ చేసింది. ఈ ఐదుగురిలో ఒక మహిళ కూడా ఉంది, ఆమె పేరు సుమేరా బానో. ఈ ఐదుగురు ఉగ్రవాదుల గురించి ఇప్పుడు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు గుజరాత్‌లో 26/11 తరహా ఉగ్ర దాడిని చేయాలనుకున్నారు.
Shocking : గుజరాత్‌లో దారుణ హత్య జరిగింది. కూతురు, ప్రియుడితో కలిసి ఉండగా తల్లికి ఇంట్లోనే రెడ్ హ్యాండెడ్ దొరికింది. ఆమెను చూసిన బాయ్ ఫ్రెండ్ పరుగెత్తాడు. తొలుత కూతురు తల్లి ఎదుట ఏమీ ఎరుగనట్లు కన్నీరు పెట్టుకుంది. తన తండ్రికి చెప్పవద్దని వేడుకుంది.
Ahmadabad : గుజరాత్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలయింది. కేవలం అయిదు స్థానాల్లో మాత్రమే గెలిచింది. 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ రికార్డుస్థాయి మెజారిటీని సాధించింది.