Off The Record: కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆఫీస్ వ్యవహారాల గురించి ఇప్పుడు తెగ గుసగుసలాడేసుకుంటున్నారు నియోజకవర్గంలో. సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్ల కాలువలో పడి కాళ్ళు విరగ్గొట్టుకున్నట్టుంది ఆయనగారి వ్యవహారం అంటూ సెటైర్స్ వేసేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇంతకీ.. మేటర్ ఏంటంటే….. ఈ ఎన్నారై టర్న్‌డ్ ఎమ్మెల్యే గెలిచాక గుడివాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. తాను అందుబాటులో లేని సమయంలో రకరకాల పనుల కోసం వచ్చే నియోజకవర్గ ప్రజలకు…