LIC Smart Pension Plan: దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజలందరి కోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి తీసుకొచ్చింది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉండటానికి సహాయపడే విధంగా LIC స్మార్ట్ పెన్షన్ పథకంను అందుబాటులోకి తీసుకుంది. ఇది తక్షణ యాన్యుటీ ప్లాన్, ఇందులో ఒకసారి పెట్టుబడితే, ఆ తర్వాత జీవితాంతం పెన్షన్ లాగా నెలనెలకు రూ.10 వేలకు పైగా రిటన్స్ అందుతాయి. ఎలాగో ఈ…