గుర్రపు పందేలు, ఆన్ లైన్ గేమింగ్, కేసినోలపై 28 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎస్‌టీ కౌన్సిల్ 50వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, కేసినోలపై 28 శాతం జీఎస్‌టీని విధించాలని చాలాకాలం క్రితమే మంత్రుల బృందం జీఎస్‌టీ కౌన్సిల్‌కు సిఫార్సు చేసింది. దీనిపై పలుమార్లు జీఎస్‌టీ కౌన్సిల్‌లో చర్చ కూడా కొనసాగింది. చివరకు 28 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లోకి వీటిని తీసుకురావాలని జీఎస్‌టీ…