GST Composition Scheme: మారుతున్న జీవన స్థితిగతుల మధ్య చాలామంది బయట ఫుడ్ తినాల్సి వస్తోంది. పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే రెస్టారెంట్లు, హోటళ్లలో తినేందుకు ఇష్టపడతారు. రెస్టారెంట్ లేదా హోటల్‌లో ఆహారం తిన్నప్పుడు, దాని బిల్లుపై కూడా మీరు GST చెల్లించాల్సి వస్తోంది.