GST : ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో రూ. 1,000 కోట్ల విలువైన జీఎస్టీని దొంగిలించడానికి ప్లాన్ చేశారు. అది ఎలా విఫలమైందో తెలుసుకుందాం. జీఎస్టీ కింద ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) వ్యవస్థను సద్వినియోగం చేసుకుని రూ.1000 కోట్ల మేర ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు ప్లాన్ చేశారు.