LIC: జీఎస్టీ అథారిటీ పాట్నా నుంచి అందిన రూ.290 కోట్ల పన్ను నోటీసుపై అప్పీల్ దాఖలు చేయనున్నట్లు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) శుక్రవారం తెలిపింది.
Today Business Headlines 16-03-23: హైదరాబాద్‌కి బ్లాక్‌బెర్రీ: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.. ఐఓటీ.. రంగంలో కెనడాకు చెందిన కంపెనీ బ్లాక్‌బెర్రీ ఈ ఏడాది హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేయనుంది. ఈ సంస్థకు కెనడా తర్వాత ఇదే అతి పెద్ద కేంద్రం కానుండటం విశేషం. ఇందులో వంద మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించనున్నాయి. సీనియర్ మేనేజ్‌మెంట్, టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్ ఇంజనీరింగ్, క్లౌడ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఇంటిగ్రేషన్, సర్వీస్ డెలివరీ తదితర జాబులు అందుబాటులోకి వస్తాయి.