పల్లీలు చాలా రుచిగా ఉంటాయి.. అందుకే రకరకాలుగా వీటిని తినడానికి ఇష్టపడతారు.. నిజానికి వీటిలో ఫాస్పరస్, ప్రొటీన్లు, లిపిడ్లు, ఫైబర్, విటమిన్లు, పొటాషియం, కాపర్, ఐరన్, సెలీనియం, జింక్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి… మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.. ఇక పల్లీలను నీటిలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు…
చలికాలంలో చర్మం పొడిబారడం కామన్.. అయితే తేమగా ఉంచే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మరి చలికాలంలో చర్మ రక్షణ కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో.. ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. చలికాలంలో వేయించిన పల్లీలను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు..వీటిలో విటమిన్ బి3, నియాసిన్ శరీరంపై ముడతలు పోగొట్టడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేరుశెనగలో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది చాలా కాలం పాటు…