కావాలనే వైరల్ అవ్వాలనో లేక పెళ్ళి వేడుకలో ఏదైనా ఒక మూవ్‌మెంట్ కలకాలం గుర్తుండిపోవాలనో తెలీదు కానీ.. ఈమధ్య కాలంలో పెళ్ళిళ్ళలో వినూత్నమైన పనులకు పాల్పడుతున్నారు జనాలు. ఈమధ్యే ఓ వరుడు గజమాల తొడుగుతున్నప్పుడు, అతడి ప్యాంట్ జారిపోవడంతో అందరి ముందు పరువు పోయింది. మరికొన్ని వ్యవహారాల్లో స్వీట్స్ తినలేదని వధువరులు కొట్టేసుకోవడాన్ని చూశాం. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్ళికొడుక్కి సర్‌ప్రైజ్ ఇద్దామని వధువు తరఫు బంధువులు ఓ విచిత్రమైన పనికి…