Viral News: గుర్రమెక్కిన వరుడు.. మంచమెక్కిన గుర్రం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కావాలనే వైరల్ అవ్వాలనో లేక పెళ్ళి వేడుకలో ఏదైనా ఒక మూవ్‌మెంట్ కలకాలం గుర్తుండిపోవాలనో తెలీదు కానీ.. ఈమధ్య కాలంలో పెళ్ళిళ్ళలో వినూత్నమైన పనులకు పాల్పడుతున్నారు జనాలు. ఈమధ్యే ఓ వరుడు గజమాల తొడుగుతున్నప్పుడు, అతడి ప్యాంట్ జారిపోవడంతో అందరి ముందు పరువు పోయింది. మరికొన్ని వ్యవహారాల్లో స్వీట్స్ తినలేదని వధువరులు కొట్టేసుకోవడాన్ని చూశాం. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. పెళ్ళికొడుక్కి సర్‌ప్రైజ్ ఇద్దామని వధువు తరఫు బంధువులు ఓ విచిత్రమైన పనికి పాల్పడ్డారు.
ఆ వివరాల్లోకి వెళ్తే.. వరుడు అందంగా ముస్తాబై గుర్రం ఎక్కాడు. ఊరేగింపుగా వేదిక దగ్గరకు తీసుకొచ్చారు. ఇంకేముంది, దిగిపోదాం అని ఆ వరుడు అనుకుంటుండగా, వద్దు అంటూ అలాగే కూర్చోబెట్టారు. సంప్రదాయం ప్రకారం ఏదైనా కార్యం చేస్తారేమోనని ఆ వరుడు అనుకున్నాడు. కానీ, అతనికి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా వరుడు తరఫు బంధువులు మంచం తెప్పించారు. బహుశా అందులో కూర్చోవాలేమోనని ఆలోచిస్తుండగానే.. అనూహ్యంగా వాళ్ళు గుర్రాన్ని ఆ మంచం ఎక్కించారు. అంతటితో ఆగకుండా.. ఆ మంచాన్ని పైకెత్తి గిరగిరా తిప్పేశారు. ఈ దెబ్బతో వరుడు బిత్తరచూపులు చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!