Gruha Lakshmi Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జియో ఎంఎస్25ని లాంచ్ చేసింది.. దీంతో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. సొంత భూమి ఉన్న పేదలకు మూడు దశల్లో రూ.3 లక్షలు పూర్తి సబ్సిడీతో మంజూరు చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.…