GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు మధ్యంలో కటింగ్, తవ్వకాలు చేయడాన్ని నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రోడ్డు తవ్వడం, కటింగ్ పై నిషేధం విధించింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కొత్త ఆదాయ మార్గంపై దృష్టి సారించింది.. ఇప్పుడు పరిస్థితి కొంత మారినా.. సాధారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల దగ్గర.. గందరగోళమైన పరిస్థితి ఉంటుంది.. ఎక్కడికక్కడ ఓపెన్ స్థలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు దర్శనమిస్తాయి.. ఇవి ప్రమాదాలకు పొంచి ఉంటాయి.. చివరకు చెత్త కొందరు ప్రజలు అక్కడే పడవేసి వెళ్లిపోతుంటారు.. అయితే, వాటిని ఆదాయ వనరులుగా వినియోగించేకునే ప్లాన్ చేస్తుంది జీహెచ్‌ఎంసీ.. అంటే.. ప్రజల భద్రతతో పాటు పారిశుధ్యాన్ని పెంపొందిస్తూ.. సిటీ వ్యాప్తంగా…
వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.. భాగ్యనగరంలో రానున్న 12 గంటల పాటు బలమైన ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి.. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ప్రకటించారు.. నామినేషన్లు వేసిన 18 మందిలో 3 నామినేషన్ల ఉపసంహరణతో ఏకగ్రీవం అయినట్టుగా వివరించారు లోకేష్ కుమార్.. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, వనం సంగీత యాదవ్ నామినేషన్లు ఉపసంహరించుకున్నారని వెల్లడించిన ఆయన.. దీంతో స్టాండ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం అయినట్టు తెలిపారు.. ఇక, ఏక గ్రీవంగా ఎన్నికైన జీహెచ్ఎంసీ స్టాండింగ్…