ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. ఏడాది పొడవునా మార్కెట్ లో లభిస్తాయి అందుకే వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ.. కొత్త సేధ్యపు పద్దతులతో అన్ని ప్రాంతాల్లో ద్రాక్ష పంటను రైతులు సాగు చేస్తున్నారు.లాభాలు పొందాలంటే రైతులు ద్రాక్ష తోటల్లో కనీస జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూసేద్దాం.. ద్రాక్ష తీగ జాతి మొక్క దీన్ని మల్లెలో ఎలాగైతే కొమ్మలను కత్తిరిస్తారో అలాగే కత్తిరిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు.. కొమ్మల కత్తిరింపుతో…