మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో 7 మంది గాయాలపాలయ్యారు. మహబూబాబాద్ -కేసముద్రం ప్రధాన రహదారి పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ మండలం వేం నూరు గ్రామ శివారు నేతాజీ తండా వద్ద అశోక్ లీలాండ్ వాహనాన్ని గ్రానైట్ లారీ డీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుగులోత్ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. Also Read:Off The Record:…