నెక్సా ప్రీమియం డీలర్‌షిప్ నెట్‌వర్క్ 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మారుతి సుజుకి తన నెక్సా ఫ్లాగ్‌షిప్ SUV – గ్రాండ్ విటారా SUV ప్రత్యేక ఆల్-బ్లాక్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ అని పిలువబడే ఈ మోడల్ ప్రత్యేకమైన మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో వస్తుంది. ఇది ఆల్ఫా ప్లస్ వేరియంట్‌లో (గ్రాండ్ విటారా కొత్త ఎడిషన్) లభ్యమవుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్…
Maruti Suzuki: పండగ సమయాల్లో వాహన కొనుగోలు చేయడం భారతీయులకు ఎప్పుడునుంచో ఉన్న అలవాటు. ఫెస్టివల్ సీజన్ సమయంలో కార్ల తయారీ కంపెనీలు భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందించడం దీనికి ప్రధాన కారణం. దసరా, దీపావళి వంటి పండగల సందర్భంగా భారీగా అమ్మకాలు నమోదవ్వడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో, మారుతీ సుజుకీ ఇండియా 2025 జనవరి నెలలో ప్రత్యేక తగ్గింపులను ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభం, సంక్రాంతి పండగ, రిపబ్లిక్ డే సందర్భాలను పురస్కరించుకుని…
Hyundai Creta: మిడ్ సైజ్ SUV విభాగంలో హ్యుందాయ్ క్రెటా అదరగొడుతోంది. ఈ విభాగంతో ఇతర కంపెనీ కార్లతో పోలిస్తే క్రెటా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో క్రెటా నుంచి ఫేస్‌లిఫ్ట్ వచ్చినప్పటి నుంచి నెలవారీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఈ ఏడాది మేలో మొత్తం 1,78,083 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది మేలో 1,61,413 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది.