ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు మారుమొగిపోతుంది.. 2021 సంవత్సరంకు గాను ఉత్తమ నటుడుగా అవార్డును అందుకున్నాడు.. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డును అందుకున్నారు.. ఢిల్లీలో అవార్డును అందుకొని తిరిగి హైదరాబాద్ కు వచ్చిన అల్లు అర్జున్ కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.. పుష్ప రాజ్ అంటే పుష్పాలు ఉండాల్సిందే అంటూ పూల వర్షం…