ఈ మధ్యకాలంలో అనేకమంది యువత వారి కెరియర్ కోసం ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడిపోతున్నారు. ఈ నిబంధనలో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటుండగా మరి కొందరు ఇంట్లో వాళ్ళ కోసం వివాహాలు చేసుకుంటున్నారు. అయితే వివాహం తర్వాత పిల్లల విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరైతే వారు కన్న సొంత పిల్లలను సైతం తమ ఎదుగుదలకు అడ్డంగా భావిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఇకపోతే తాజాగా ఓ జంట సోషల్ మీడియా ద్వారా తమ…