వీజే గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత పలు పాపులర్ షోస్ ను నిర్వహించాడు ఓంకార్. అంతేకాదు… ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ నూ ఏర్పాటు చేశాడు. ఓంకార్ నిర్వహించిన ఆట, ఛాలెంజ్, అదృష్టం, సిక్స్త్ సెన్స్ వంటి కార్యక్రమాలు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ మధ్యలో దర్శక నిర్మాతగానూ ఓంకార్ కొన్ని సినిమాలను తెరకెక్కించాడు. అయితే… ఓంకార్ నిర్వహించిన కిడ్స్ రియాలిటీ షో ‘మాయాద్వీపం’ అతని కెరీర్ లోనే సమ్…