ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్ ఈరోజు (శుక్రవారం) నంద్యాలలో ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 10:25కు పట్టణంలోని శ్రీనివాసనగర్‌లో మంత్రి నాస్యం మహమ్మద్ ఫరూఖ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా అద్భుతంగా సక్సెస్ అయ్యారు. దిల్ రాజు సక్సెస్ లో తన సోదరుడు నిర్మాత శిరీష్ కూడా ఒక భాగమని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇదిలా ఉంటే నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.ఆశిష్ హీరో గా నటించిన మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు.. ఈ సినిమా…