ఏప్రిల్ 22న( ఇవాళ ) 22వేల మంది అభిమానుల మధ్య సచిన్ బర్త్ డేని సెలబ్రేట్ చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్టేడియంలో ఉన్న 33 వేల మంది 33 వేల మంది టెండూల్కర్ ఫేస్ మాస్కులతో కనిపించబోతున్నారు. అంటే గ్రౌండ్ లో ప్రతీ సీటులోనూ సచిన్ టెండూల్కరే ఉంటాడు.