సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరోసారి మాస్ అవతారంతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కింగ్డమ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి. Also Read : ‘F1’ : సౌత్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన F1.. అయితే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల అవుతుందనే…
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్సెస్ చూసిన ప్రతి ఒక్కరికీ ఆయనలో కొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ భారీగా ట్రాన్స్‌ఫర్మ్ అయినట్టు సమాచారం. అతని పెర్ఫార్మెన్స్ ఈసారి మరో లెవెల్‌లో ఉండనుందట. ఇక భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా…