చాలా మందికి తెలియని ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. వీటి ద్వారా అనేక విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. అర్జెంటుగా డబ్బులు అవసరం పడితే సమయానికి ఇచ్చే వాళ్లు ఉండరు. ఒక వేళ ఇచ్చినా అధిక వడ్డీ వసూల్ చేస్తుంటారు. ఇలా కాకుండా ఈజీగా లోన్ పొందే సౌకర్యం ఉంది. నేరుగా అకౌంట్ లోకి వచ్చేస్తాయి. రూ. 10 వేలు పొందొచ్చు. అసలు ఆ పథకం ఏంటి? డబ్బులు ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నారా? అయితే…