రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును చాలా కాలం పాటు స్థిరంగా ఉంచినప్పటికీ... ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిటర్లకు శుభవార్త చెప్పాయి. ఇప్పటికే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని చాలాసార్లు పెంచాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా, రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా.. జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలలో కూడా బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి.