మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఈ భామ ఎంతగానో ఆకట్టుకుంది . త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అఆ’ సినిమాతో అనుపమ టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శతమానం భవతి సినిమాతో ఈ భామ మంచి పేరు సంపాదించింది. ప్రతి సినిమాలో ఎంతో ట్రేడిషనల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. అందుకే అనుపమకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన ఫ్యాన్…