పాన్ ఇండియా మోజులో దర్శకులు, హీరోలు, నిర్మాతలు పరిగెడుతున్న సమయంలో మాస్ కమర్షియల్ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. హీరోయిజం ఎలివేట్ చేసే సీన్స్, హీరో-హీరోయిన్ రోమాన్స్, ఐటమ్ సాంగ్… ఇలా కమర్షియల్ సినిమాలో ఉండే ఎలిమెంట్స్ కి ఆడియన్స్ కూడా అలవాటు పడిపోయారు. ఈమధ్య కాలంలో చూసిన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా ఏంటి అని ఎవరినైనా అడిగితే టక్కున సమాధానం చెప్పడం కూడా కష్టమే. అన్ని యాక్షన్ సినిమాల మధ్యలో, పాన్ ఇండియా సినిమాల…
యాక్షన్ హీరో, మ్యాచో మాన్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలయ్య బాబు ఫిక్స్ చేసిన ఈ టైటిల్, ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేసింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాని శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ అయ్యి, మంచి హిట్స్ అయ్యాయి. మాస్ సినిమాలు చేసే గోపీచంద్ ని కామెడీ వైపు తీసుకొచ్చిన శ్రీవాస్, రామబాణం సినిమాని అందరికీ…
లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ చేస్తున్న మూడో సినిమా ‘రామబాణం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే ‘లక్ష్యం’ సినిమా రిలీజ్ అయ్యి…
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలకృష్ణ ఫిక్స్ చేసిన ఈ టైటిల్ తో గోపీచంద్ కంబ్యాక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. గోపీచంద్ కి ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ రామబాణం సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని గోపీచంద్ ఫాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు.…
మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. గోపీచంద్ తో ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్యం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి శ్రీరామనవమికి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో పాజిటివ్ ఫీబ్…