సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సంగీత దర్శకుడు గోపీసుందర్ తల్లి లివి సురేష్ బాబు త్రిసూర్ కూర్కంచెరిలోని అజంతా అపార్ట్‌మెంట్‌లో కన్నుమూశారు. ఆమె వయసు 65 సంవత్సరాలు. గోపీ సుందర్ సోషల్ మీడియాలో తన తల్లి గురించి హృదయాన్ని హత్తుకునే పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే గోపీ సుందర్ మాజీ భాగస్వాములు వారి జ్ఞాపకాలను, ఆమె చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. గాయని అభయ హిరణ్మయి గోపీ సుందర్‌ను…