గూగుల్ సంస్థ ప్రతి ఏడాది ఇయర్ ఆఫ్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌ను ప్రకటిస్తుంది. ఇండియాలో టాప్ లిస్ట్ లో సినిమా సెలబ్రిటీలు లేదా పొలిటీషియన్లు ఉంటారు. అయితే, ఈ ఏడాది అనూహ్యంగా సెలబ్రిటీలను, పొలిటీషియన్లను కాకుండా జావెలింగ్ త్రోలో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. నీరజ్ చోప్రా తరువాత స్థానంలో ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా ఉండగా, ఐదో స్థానంలో ఎలన్ మస్క్ నిలవడం విశేషం. భారతీయులు…