భారతీయులు ఎక్కువగా ఎవరి గురించి సెర్చ్ చేశారో తెలుసా…!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ సంస్థ ప్రతి ఏడాది ఇయర్ ఆఫ్ గూగుల్ సెర్చ్ లిస్ట్‌ను ప్రకటిస్తుంది. ఇండియాలో టాప్ లిస్ట్ లో సినిమా సెలబ్రిటీలు లేదా పొలిటీషియన్లు ఉంటారు. అయితే, ఈ ఏడాది అనూహ్యంగా సెలబ్రిటీలను, పొలిటీషియన్లను కాకుండా జావెలింగ్ త్రోలో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా గురించి ఎక్కువమంది సెర్చ్ చేశారు. నీరజ్ చోప్రా తరువాత స్థానంలో ఆర్యన్ ఖాన్, షెహనాజ్ గిల్, రాజ్ కుంద్రా ఉండగా, ఐదో స్థానంలో ఎలన్ మస్క్ నిలవడం విశేషం. భారతీయులు ఎలన్ మస్క్ గురించి సెర్చ్ చేయడానికి కారణం లేకపోలేదు.
Read: భార్యను టీజ్ చేశారని… ఆయన ఓ ప్రపంచాన్నే సృష్టించాడు…
Also Read
స్పేస్ ఎక్క ను నెలకొల్పిన తరువాత స్పేస్‌లోకి వ్యోమగాములను విజయవంతంగా పంపించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఎలన్ మస్క్ పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది. ఎప్పటికైనా అంగారకగ్రహం మీదకు మనిషిని పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మస్క్ తరువాత విక్కి కౌశల్, పీవీ సింధూ, భజరంగ్ పూనియా, శుశీల్ కుమార్ తదితరులను ఎక్కువగా సెర్చ్ చేశారు.
తాజావార్తలు
-
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
-
Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
-
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్‌గా మారిన ఘటన
ట్రెండింగ్
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!