Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మెట్రో ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్‌డేట్ చేస్తున్నామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
నాన్-పేమెంట్ సేవల కోసం భారతదేశంలో గూగుల్ వాలెట్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్‌లో వినియోగదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్‌లు, పాస్‌లు, ఐడీలను సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు.
గతంతో పోలిస్తే కరోనా వ్యాప్తి తర్వాత డిజిటల్ చెల్లింపులకు మంచి ఆదరణ లభిస్తోంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్దకు వెళ్ళి నగదు డ్రా చేయడం దాదాపు తగ్గిందనే చెప్పాలి. ఎక్కడ షాపింగ్ చేసినా, పాల ప్యాకెట్, పెట్రోల్, చాక్లెట్స్, మెడిసిన్స్… ఇలా ఏది కొనాలన్నా డిజిటల్ వ్యాలెట్ వాడేస్తున్నారు జనం. గూగుల్ పే, ఫోన్ �