స్మార్ట్ ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. కాల్స్ నుంచి మొదలుకుని బ్యాంక్ పనుల వరకు మొబైల్ కీలకంగా మారింది. అందుకే ఫోన్ ను చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తుంటారు. ఫోన్ లో ఫోటోలు, వీడియోలు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ను కూడా స్టోర్ చేసుకుంటుంటారు. అయితే ఎప్పుడైనా ఫోన్ పోగొట్టుకుంటే మీ డేటా అంతా చోరీకి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి చెక్ పెట్టేందుకు గూగుల్ అద్భుతమైన ఫీచర్ ను తీసుకొచ్చింది. అదే గూగుల్ ఐడెంటిటీ…