‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు బడ్స్, వాచ్‌లను రిలీజ్ చేసింది. గూగుల్ పిక్సెల్ బడ్స్ ప్రో 2, గూగుల్ పిక్సెల్ వాచ్ 3ని కంపెనీ విడుదల చేసింది. పిక్సెల్ బడ్స్ ప్రో2లో టెన్సార్ ఏ1 చిప్‌ను ఇచ్చారు. అడ్వాన్స్‌డ్ ఆడియో ప్రాసెసింగ్, గూగుల్ ఏఐ కోసం ఈ చిప్‌ను ఉపయోగించినట్లు గూగుల్ తెలిపింది. ఇవి సరికొత్త కృత్రిమ మేధ (ఏఐ) ఫీచర్లను కలిగి ఉన్నట్లు పేర్కొంది. దీని…