దీపావళి పండగ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ‘బిగ్ దీపావళి సేల్’ 2024 సేల్‌ను ఇటీవలే ప్రకటించింది. అక్టోబర్ 21 నుంచి ఈ సేల్ ఆరంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఎత్తున ఆఫర్లు ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ‘గూగుల్ పిక్సెల్’ స్మార్ట్‌ఫోన్స్ అయితే సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు బ్యాంకు ఆఫర్స్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ అదనం. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్…