గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ సేల్స్ నేటి నుంచి (ఆగస్టు 28) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది – పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో, పిక్సెల్ 10 ప్రో XL, పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్. పిక్సెల్ 10 ఇప్పుడు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ బ్యాటరీ, పవర్ ఫుల్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీనితో పాటు,…