UPI Circle Option in Google Pay: ప్రముఖ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే.. యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఓ వ్యక్తి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో యూపీఐ అకౌంట్‌ను వాడుకునే సదుపాయం ఉంటుంది. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబై వేదికగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ సర్కిల్‌తో పాటు మరికొన్ని ఫీచర్లను గూగుల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం…